ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలు : ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఆ ఒక్కచోట 'కాంగ్రెస్'కు ఊహించని ఊరట..!
భారతదేశం, నవంబర్ 8 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గడచిన పన్నెండేళ్లుగా తీవ్ర రాజకీయ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఊరట లభించింది. 2014 నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న హస్తం పార్టీ.. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది. ఏకంగా 10 వార్డుల్లో విక్టరీ కొట్టి. రెండో స్థానంలో నిలబడగలిగింది.
చీరాల మున్సిపాలిటీలోని మొత్తం 44 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 42 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఇందులో 10 వార్డులలో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుని చీరాలలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వైఎస్ఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.