ఏపీ రైతులకు అలర్ట్ - ఇకపై 'యాప్' ద్వారానే యూరియా, డీఏపీ విక్రయాలు, కొత్త మార్పులివే
భారతదేశం, జూన్ 7 -- సాగు ఎరువులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాగుదారులకు సకాలంలో.. సరైన ధరకే యూరియా, డీఏపీ ఎరువులను అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్' (APAIMS 2.0 - ఏపీఎయిమ్స్) యాప్‌ను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త యాప్ ఆధారిత విధానం ద్వారా సోమవారం(జూన్ 8) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
కృష్ణా, కాకినాడ జిల్లాల్లో మాత్రం ఈ విధానం ప్రస్తుతానికి ప్రారంభం కావడం లేదు. ఈ రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సోమవారం నుంచే ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్‌కు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.