ఏపీ మున్సిపల్ ఎన్నికలు - రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
భారతదేశం, అక్టోబర్ 19 -- ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు ఉండవు. ఈ మేరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు ఏవీ తెరవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు శాంతి భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.