ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. సవరించిన షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలు ఇవే
భారతదేశం, అక్టోబర్ 23 -- రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ సవరించిన నూతన షెడ్యూల్‌ను గురువారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది.
తాజా షెడ్యూల్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 87 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు)/నగర పంచాయతీలకు నవంబరు 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబరు 2న రీపోలింగ్ పూర్తి చేసి, నవంబరు 3వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదుర్కొని నామినేషన్ పత్రాలు చించివేత వంటి అక్రమాల వల్ల కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.