ఏపీ మత్స్యశాఖలో 28 ఉద్యోగాలు - నెలకు మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) లో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో మొత్తం 28 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యవధి జూలై 2026 నుండి జూన్ 2031 వరకు ఐదేళ్ల పాటు ఉండనుంది. ప్రారంభ నియామకం ఒక సంవత్సరం కాలానికి ఉంటుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఈ కాంట్రాక్ట్‌ను ఏటా పొడిగిస్తారు.
అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత పోస్టును బట్టి ఇంటర్మీడియట్ (సైన్స్), డిప్లొమా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఫిషరీస్, ఆక్వాకల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఎంబీఏ, ఐటీ వంటి విభాగాలు) పూర్తి చేసి. తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రతి పోస్టుకు అత్యధిక మార్కులు సాధించిన 5 ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.