ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పాడు చేయడంలో దొందూ దొందే!
భారతదేశం, అక్టోబర్ 28 -- నిత్యం ఏపీకి పెట్టుబడులు తేస్తామని, విదేశీ పర్యటనలతో బ్రాండ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తుతున్నామని ప్రకటించే చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? లేక దారుణంగా దిగజారిందా? అన్న అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్లు... పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు... తాటి చెట్టు కింద ఉండి పాలు తాగినా కళ్లు తాగారనే అంటారు... ఇలా ప్రస్తుతం అధికార పక్షం ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ... ఏపీ ఇమేజ్ బ్రాండ్ దిగజారుతున్నది.
రాష్ట్రంలో ప్రజల నాడిని, వారి అంతరంగాన్ని తెలుసుకోవడానికి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ బృందం కుప్పం నుండి ఇచ్చాపురం వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించింది. ఈ పర్యటనలో ప్రజల నుంచి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.