ఏపీ ప్రయాణికులకు శుభవార్త... సోలాపూర్-అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్! టైమింగ్స్, హాల్టింగ్ వివరాలు ఇలా
భారతదేశం, ఆగస్టు 21 -- Solapur Anakapalle Weekly Express : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ కొత్త వారపు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సోలాపూర్ - అనకాపల్లి - సొలాపూర్ (రైలు నంబర్లు 11313/11314) పేరుతో ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తోంది.
ఇప్పటివరకు ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక రైలు (రైలు నంబరు 01477/01478) రూపంలో నడుస్తున్న ఈ సర్వీసులను రైల్వే శాఖ ఇప్పుడు క్రమబద్ధీకరించింది (రైలు నంబర్లు 11313/11314). రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.