ఏపీ ప్రయాణికులకు శుభవార్త - రాయలసీమ మీదుగా ప్రత్యేక రైళ్లు, హాల్ట్ లిస్టులో అరుణాచలం..!
భారతదేశం, ఆగస్టు 3 -- ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం వేలంకన్నిలో జరగనున్న వార్షిక పండుగ మహోత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు రద్దీని అధిగమించేందుకు ముంబైలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్ , వేళాంకణ్ణి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పలు వివరాలను వెల్లడించింది.
ఈ ప్రత్యేక సర్వీసులు ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మిక భక్తులకు, ప్రయాణికులకు వేలంకన్నికి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో ఠాణే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, సోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.