ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు.. రూ.1,41,585 లక్షల కోట్ల పెట్టుబడులు
భారతదేశం, నవంబర్ 13 -- సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజూ దిగ్గజ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాయి. జేఎస్డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రీన్ జెన్, ఎయిర్ ట్రంక్- జేసీకే ఇన్ ఫ్రా, డిక్సన్ టెక్నాలజీస్, కాకినాడ సీపోర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రభుత్వ శాఖలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే తొలిసారి పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములుగా మారుతూ ఐటీసీ, హీరోమోటార్స్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1,41,585 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 12 ఒప్పందాలను వివిధ కంపెనీలు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.