ఏపీ పొగాకు రైతులకు కేంద్రం ఊరట: బ్యారన్‌కు Rs.50 వేల వడ్డీ లేని రుణం
భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో రైతులకు తక్షణ నగదు లభ్యత పెంచేందుకు బ్యారన్‌కు Rs.50,000 చొప్పున ఒకేసారి వడ్డీ లేని రుణం అందించడానికి ఆమోదం తెలిపింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 'వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్' కింద ఈ సాయాన్ని అందించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.220 కోట్ల నిధులను కేటాయించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ రుణ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో నేరుగా రైతుల బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.