ఏపీ పుర పోరు : 23 పట్టణ స్థానిక సంస్థల మేయర్, ఛైర్మన్ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
భారతదేశం, నవంబర్ 15 -- ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో ఎన్డీయే కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగనున్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి నేతలు సీట్ల సర్దుబాటును పూర్తి చేశారు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కసరత్తు అనంతరం మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు గాను మూడు పార్టీలు పరస్పర అవగాహనతో స్థానాలను పంచుకున్నాయి.
టీడీపీ తరఫున ఒక కార్పొరేషన్ మేయర్, 14 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలకు అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.