ఏపీ పరిషత్ ఎన్నికల అర్హుల జాబితా విడుదల.. 50,815 నామినేషన్లు ఓకే!
భారతదేశం, అక్టోబర్ 25 -- ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల సందడి కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులైన అభ్యర్థుల తుది వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన దరఖాస్తులలో పరిశీలన అనంతరం మొత్తం 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా, చెల్లుబాటు అయ్యేలా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
పరిషత్ సమరంలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల చెల్లుబాటు జాబితా ఇలా ఉంది.
తెలుగుదేశం పార్టీ (TDP): 19,760 నామినేషన్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 17,726 నామినేషన్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.