ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ 2027 ఫీజు షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, పరీక్షల ఫీజులు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) మార్చి 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ జనరల్, వొకేషనల్ విభాగాలలోని ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు, ఫెయిల్ అయిన అభ్యర్థులకు, కళాశాల విద్య లేకుండా హ్యుమానిటీస్ గ్రూప్ నుండి పరీక్షలకు హాజరయ్యే హాజరు మినహాయింపు ఉన్న ప్రైవేట్ అభ్యర్థులకు వర్తిస్తుంది.
విద్యార్థులు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 29, 2026 వరకు ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఈ గడువును దాటితే అక్టోబర్ 30 నుండి నవంబర్ 10 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఇకపై గడువు పొడిగింపు అనేది ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
మొదటి లేదా రెండో సంవత్సరం అభ్యర్థులకు జనరల్, వొకేషనల్ కోర్సులలోని థియరీ పేపర్ల పరీక్ష ఫీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.