ఏపీసీపీడీసీఎల్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్.. రూ.2.08 లక్షల వరకు శాలరీ!
భారతదేశం, జూలై 9 -- ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) భారీ శుభవార్త అందించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాలలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన యువ, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 నిబంధనల ప్రకారం 95 శాతం పోస్టులను లోకల్ అభ్యర్థులకు, 5 శాతం పోస్టులను ఓపెన్ కాంపిటీషన్ (లోకల్, నాన్-లోకల్) కింద కేటాయించారు.
ఏఈఈ (ఎలక్ట్రికల్): 56 పోస్టులు (లోకల్ - 53, ఓపెన్ - 3) , ఏఈఈ(సివిల్): ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.