ఏపీలో 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత స్మార్ట్ డెస్టినేషన్ సర్వీసులు
భారతదేశం, అక్టోబర్ 8 -- స్పెయిన్‌లోని సెవిల్లెలో ప్రతిష్టాత్మక టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026లో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వినూత్న సేవలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత ఆధునికంగా, స్మార్ట్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎక్స్‌ప్లర్జర్ సంస్థ రూపొందించిన 'నివు ఏఐ (NiVU AI)' సేవలను రాష్ట్రంలో విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 'ASK AI' QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు - 130కి పైగా భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ప్రాధాన్యత, స్థానిక విశేషాలు తదితర సమాచారాన్ని పర్యాటకులు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.
'తొలి దశలో 30 ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక గమ్యస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.