భారతదేశం, ఏప్రిల్ 3 -- ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాలల్లో భాగంగా రూ.915 కోట్ల విలువైన పర్యాటక ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తొమ్మిది కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టి, పెండింగ్‌లో ఉన్న ఆరు కార్యక్రమాలకు అనుమతి కోరారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
దేవాలయాలు, బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ప్రాజెక్టులు ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్య ప్రదేశాలు మంగళగిరి, అరసవల్లి, వాడపల్లి, కోరుకొండ, నెల్లూరు, మచిలీపట్నం, లంబసింగి, లేపాక్షి, బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లతో పాటు రాజమండ్రిలో జాతీయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.