ఏపీలో యూఏఈ భారీ పెట్టుబడులు.. ఫుడ్ క్లస్టర్, హార్టికల్చర్ ఎగుమతులపై కీలక ఒప్పందం
భారతదేశం, జూలై 21 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగం, ఉద్యానవన (హార్టికల్చర్) పంటల రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఒక భారీ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల కోసం సమగ్రమైన వాల్యూ చైన్ రూపొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.
ఈ ప్రతిపాదిత భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఈ ఏడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' వార్షిక సదస్సులో ప్రారంభమయ్యాయి. ఆ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో ఆహార క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు యూఏఈ ప్రభుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.