ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 32 కేసులు.. మాస్కులు ధరించాలా?
భారతదేశం, జూలై 23 -- ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 32కి చేరడంతో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంతవరకు ఉంది? తిరిగి మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ స్పందిస్తూ.. ఇది ఆసుపత్రులు నిండిపోయి, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే రకం వేవ్ కాదని స్పష్టం చేశారు.
'కోవిడ్-19 వైరస్ క్రమానుగత వ్యవధిలో వ్యాపించే తత్వం కలిగి ఉంటుంది. అందుకే కేసులలో పెరుగుదల కనిపించడం సాధారణమే. ఒమిక్రాన్ వేవ్ వచ్చిన 2022 తర్వాత నుంచి మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెచ్చే స్థాయి ఘటనలేవీ నమోదు కాలేదు.' అని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి తాత్కాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.