ఏపీలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఎగబాకిన బీర్ల అమ్మకాలు!
భారతదేశం, మే 23 -- ఆంధ్రప్రదేశ్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి తీవ్రతకు తోడు వడగాలులు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ఈ భానుడి భగభగల వేళ రాష్ట్రంలో బీర్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం జనం చిల్డ్ బీర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అధికారిక విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది.
ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 22.73 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ ఏడాది 2026 ఏప్రిల్లో ఆ సంఖ్య ఏకంగా 29.88 లక్షల కేసులకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే కేవలం ఏప్రిల్ నెలలోనే 31.44 శాతం అమ్మకాలు పెరిగాయి.
ఎండల తీవ్రత మే నెలలో మరింత ఎక్కువ కావడంతో బీర్ల డిమాండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.