ఏపీపై 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్ : అత్యంత భారీ వర్ష హెచ్చరికలు - తీర ప్రాంత రహదారులు బంద్..! రంగంలోకి NDRF బృందాలు
భారతదేశం, అక్టోబర్ 27 -- అర్నబ్' తుఫాను అత్యంత భయానక రూపం దాల్చుతోంది. మరో మరికొన్ని గంటల్లో ఇది 'అతి తీవ్ర తుఫాను'గా మారి, అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించనుందని భారత వాతావరణ శాఖ (IMD) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం వేళ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సందర్భాల్లో గాలి వేగం 140 కిలోమీటర్ల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుఫాన్ ధాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ ఉపశమనం కోసం 20 జిల్లాలకు కలిపి రూ.27 కోట్ల నిధులను విడుదల చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ప్రత్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.