ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. మైనింగ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్‌లో రిక్రూట్మెంట్
భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని మైనింగ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ మైనింగ్ సర్వీస్‌లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లో భాగంగా.. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేస్తున్నారు. నెలకు రూ. 35,570 నుంచి రూ. 1,09,910 వరకు పే-స్కేల్ వర్తిస్తుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీ ప్రధాన అంశంగా B.Sc. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల కనీస, గరిష్ఠ వయస్సును 01/07/2026 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ ఆధారిత వయోసడలింపుల వివరాలు సవివర నోటిఫికేషన్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.