ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేశారా? దరఖాస్తులకు అక్టోబర్ 27 లాస్ట్ డేట్
భారతదేశం, అక్టోబర్ 22 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. గ్రూప్-1 సర్వీసెస్ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 166 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల విభాగాల్లో 166 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
డిప్యూటీ కలెక్టర్లు : 12 పోస్టులు
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36
డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీఓ): 03
జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
డిప్యూటీ రిజిస్ట్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.