ఏపీకి IMD బిగ్ అలర్ట్ - అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు..! వాయుగుండంగా మారే అవకాశం
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Andhra Pradesh Heavy Rains Alert : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో క్రమంగా తీవ్రరూపం దాల్చి రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ అల్పపీడనం రోజురోజుకు బలపడుతూ.. సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాతి రోజే, అంటే మంగళవారం నాటికి ఇది మరింత తీవ్రమై 'తీవ్రవాయుగుండం'గా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేసింది.
ఈ అల్పపీడనం మరియు తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా ధారాపాతంగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.