ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్ - పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు! తెలంగాణలో తేలికపాటి వర్షాలు
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Andhra Pradesh Telangana Weather Updates : తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు.. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.