ఏపీకి బిగ్ అలర్ట్ - భారీ వర్షాలు కురిసే ఛాన్స్..! ఐఎండీ అంచనాలు ఇలా
భారతదేశం, అక్టోబర్ 21 -- ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా అక్టోబర్ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు పుదుచ్చేరి పరిధిలోని యానాం ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు, ప్రత్యేకించి పొలాల్లో పనిచేసే రైతులు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.