ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - భోగాపురం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా - ఇక నేరుగా విదేశీ ప్రయాణాలు.!
భారతదేశం, జూలై 13 -- ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్పోస్ట్గా గుర్తింపునిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఇమ్మిగ్రేషన్ కేంద్రాల జాబితాను సవరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాలను ఉపయోగించి.. హోం శాఖ ఈ సవరణలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం దేశంలోని విమానాశ్రయాల విభాగంలో కేటగిరీ-1 కింద 39వ నంబరుగా భోగాపురం విమానాశ్రయాన్ని చేర్చారు. ఈ అధికారిక గుర్తింపుతో భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు విదేశాలకు వెళ్లే, విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల పాస్పోర్ట్, వీసా వెరిఫికేషన్ ప్రక్రియలను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడే పూర్తి చేయడానికి మార్గం సుగమమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.