ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై ఎల్నినోతో తీవ్ర ప్రభావం
భారతదేశం, జూన్ 17 -- ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావం భారతదేశంపై గట్టిగానే ఉండవచ్చని వాతావరణ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా, వ్యవసాయాన్ని రక్షించడానికి, రైతులకు ముందస్తు మద్దతు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న 12 రాష్ట్రాలను ప్రభుత్వం గుర్తించింది.
ఈ రాష్ట్రాల్లోని దాదాపు 326 జిల్లాలను ప్రమాదకరమైనవిగా గుర్తించి, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఖరీఫ్ 2026 సన్నాహాలపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి చౌహాన్ మాట్లాడుతూ, ఎల్ నినో అనేది ఒక సహజ సిద్ధమైన వాతావరణ మార్పు అయినప్పటికీ, ఇది వర్షాకాలంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయి యాక్షన్ ప్లాన్: వర్షాభావం ఎక్కువగా ఉండే జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.