భారతదేశం, డిసెంబర్ 13 -- రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. మార్పు చేసిన టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
రైల్వేశాఖ నిర్ణయంతో విశాఖపట్నం - లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళలు మారనున్నాయి. విశాఖపట్నం-లింగంపల్లి (ట్రైన్ నెంబర్ 12806) రైలు విశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరనుంది. ఈ ట్రైన్ లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది.ఇక లింగంపల్లి-విశాఖపట్నం(ట్రైన్ నెంబర్ 12805) రైలు ఉదయం 6.55కు లింగంపల్లి నుంచి బయల్దేరుతుంది. రాత్రి 7.50కి విశాఖపట్నంకు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.