భారతదేశం, ఏప్రిల్ 9 -- రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన ప్రకటన చేసింది. పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో శాతవాహన, గోల్కొండ, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటివి కూడా ఉన్నాయి.

ఈ రైళ్ల రద్దు నిర్ణయం ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు అమల్లోకి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను సరిచూసుకోవాలని కోరింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....