ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ - ఈ 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు, హాల్టింగ్ వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పోడనూర్ - బరౌని - పోడనూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఫలితంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు వైవైపులా ప్రయాణించే క్రమంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఇందులో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లున్నాయి. అంతేకాకుండా తమిళనాడులోని తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్. ఇతర రాష్ట్రాల్లోని బల్హార్షా, చంద్రపూర్, నాగపూర్, బెతుల్, ఇటార్సి, పిపారియా, గాదర్వారా, జబల్పూర్, కట్ని, మైహార్, సాత్నా, మాణిక్పూర్, ప్రయాగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.