భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదుకానున్నాయి.
అల్లూరి, పార్వతీపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 4 నుంచి 7 డిగ్రీల మధ్యలోనే ఉంటున్నాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్లో నమోదైంది. చలిగాలుల ప్రభావం ఇంకా కొనస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.