భారతదేశం, మార్చి 14 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న నాలుగు స్పెషల్ రైళ్లను రెగ్యులర్‌ రైళ్లుగా మార్చనుంది ఇండియన్ రైల్వే. చాలా డిమాండ్ ఉన్న వీక్లీ స్పెషల్ రైళ్లను రెగ్యులర్ వీక్లీ రైళ్లుగా నడిపేందుకు నిర్ణయించారు అధికారులు.

అలాగే.. విశాఖపట్నం-చర్లపల్లి(08579/08580) వీక్లీ ప్రత్యేక రైలు.. 18527/18528 నంబరుతో రెగ్యులర్ వీక్లీ రైళ్లుగా మారుతాయి.

ఈ రైలు రెండు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్ష...