భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, మన పనులను మొదలు నుంచి ముగింపు వరకు పూర్తి చేసే ఒక అద్భుతమైన 'సూపర్ ఏజెంట్'ను అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని 'పెర్ప్లెక్సిటీ' (Perplexity) సంస్థ ఆవిష్కరించింది. దీనికి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' (Perplexity Computer) అని పేరు పెట్టారు.
సాధారణంగా చాట్ బాట్లతో మనం చాట్ చేస్తాం, అవి సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అలా కాదు. ఇది ఒక డిజిటల్ వర్కర్ (Digital Worker). మీకు కావాల్సిన చివరి ఫలితం (End Product) ఏంటో వివరిస్తే చాలు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏయే పనులు చేయాలో ఇది స్వయంగా నిర్ణయించుకుంటుంది.
మీరు ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే, ఆ అసైన్మెంట్ను ఇది చిన్న చిన్న టాస్క్లుగా విభజిస్తుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.