భారతదేశం, ఫిబ్రవరి 27 -- శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం కొందరికి అవకాశాలను తెస్తుంటే, మరికొందరికి ఉపాధిని దూరం చేస్తోంది. ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం, స్క్వేర్ (Square), క్యాష్ యాప్ (Cash App) వంటి సంస్థల మాతృసంస్థ అయిన 'బ్లాక్' (Block Inc) తన సిబ్బందిలో దాదాపు సగం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.
గురువారం వాటాదారులకు రాసిన లేఖలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఈ కఠిన నిర్ణయాన్ని వెల్లడించారు. మొత్తం 4,000 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నామని, దీనికి ప్రధాన కారణం సంస్థలో పూర్తిస్థాయిలో 'ఇంటెలిజెన్స్ టూల్స్' (AI) ప్రవేశపెట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ట్రేడింగ్లో కంపెనీ షేర్లు ఏకంగా 27 శాతం జంప్ చేయడం గమనార్హం.
సంస్థలో జరుగుతున్న ఈ మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.