భారతదేశం, మే 12 -- సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం అరుదు. కానీ, ఈపీఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సుమారు 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే షణ్ముగంతో విజయ్ భేటీ అయ్యారు.
మద్దతు లేఖ: షణ్ముగం నేతృత్వంలోని వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ అధికారిక లేఖను అందజేయనుంది.
బల నిరూపణ: 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్‌కు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ (118) కంటే ఎక్కువే మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం పార్టీ అధినేత పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
"విజయ్ను అధికారానికి దూరం చేయడానికి, మన చిరకాల శత్రువైన డీఎంకే (DMK) తో చేతులు కలపడానికి కూడా ఈపీఎస్ సిద్ధపడ్డారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. అందుకే మే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.