ఎస్బీఐలో 7,680 క్లర్క్ ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోండిలా
భారతదేశం, ఆగస్టు 12 -- బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో 7,680 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులు ఆగస్టు 11న ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, సెప్టెంబర్ 2026లో ప్రిలిమినరీ పరీక్ష, నవంబర్ 2026లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) కోర్సు చేసినవారు డిసెంబర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.