ఎల్ నినో ప్రభావంతో ఆగస్టులో తెలంగాణలో 38 శాతం వర్షపాత లోటు
భారతదేశం, ఆగస్టు 31 -- ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవడంతో ఈ వర్షాకాలంలోనే అత్యంత దారుణమైన నెలగా నమోదైంది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలో సాధారణంగా నమోదు కావాల్సిన 215.8 మిమీ వర్షపాతానికి గాను కేవలం 134.5 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో మొత్తంగా 38 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం దారుణంగా పడిపోయింది. 2025 ఆగస్టు నెలలో రాష్ట్రంలో 378.5 మిమీ వర్షపాతం నమోదు కాగా.. 2026 ఆగస్టులో నమోదైన వర్షపాతం దాదాపు 64 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. వర్షాకాలంలో సుదీర్ఘ పొడివాతావరణం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం సాధారణమే అయినప్పటికీ, ఆగస్టులో వర్షపాత వ్యత్యసానికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావమేనని హైదరాబాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.