ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లు, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్!
భారతదేశం, నవంబర్ 5 -- తెలంగాణ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుండటంతో విద్యాసంస్థలు, సమాజంలోని వివిధ వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నీటి ఎద్దడి కారణంగా విద్యాసంస్థల నిర్వహణ సవాలుగా మారడంతో పాఠశాలలను ఒంటి పూట బడులుగా మార్చడం, కాలేజీలు, వర్సిటీల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్లో ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడాల్సి రావడంతో ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఇవ్వడంపై ప్రతిపాదనలు వస్తున్నాయి.
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య తలెత్తింది. దీంతో పలు కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు విద్యార్థులకు నీటి సమస్య కారణంగా సెలవులు ప్రకటించి ఇళ్లకు పంపించే అవకాశాలు ఉన్నాయి. వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.