ఎల్‌నినో ఎఫెక్ట్.. కొత్త బోర్లు వేసేందుకు నో పర్మిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
భారతదేశం, అక్టోబర్ 20 -- హైదరాబాద్‌లో నిర్మాణాల కోసం కొత్త బోర్‌వెల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. రాబోయే నెలల్లో ఎల్ నినో నీటి లభ్యతను ప్రభావితం చేయవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినోపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు రాకుండా మండలస్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ పొదుపుగా వాడాలని ఆదేశించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మాణాల కోసం కొత్త బోర్‌వెల్స్‌ను తవ్వడానికి అనుమతి ఉండదను సీఎస్ చెప్పారు. ఈ ఆంక్షలు, ఇతర చర్యల ద్వారా భూగర్భ జలాలను పరిరక్షించడం, తాగునీటి కొరతను నివారించడం ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ తన నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భూగర్భ జలమట్టా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.