ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం.. పంటలు వేయెుద్దు : మంత్రి పొంగులేటి
భారతదేశం, అక్టోబర్ 27 -- తెలంగాణలో పారదర్శకమైన భూ యాజమాన్య రికార్డులు, వివాదరహిత భూ పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా భూభారతిని తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా అధికారుల సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పౌరులకు ఆధార్ కార్డు ఉన్నట్లే, ప్రతి భూ యజమానికి, వారి భూమికి భూదార్ పేరిట ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలతో కూడిన కచ్చితమైన భూ పటాలను కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో పొందుపరచనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
గతంలో అమలు చేసిన ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు తలెత్తాయని, వాటిని అధిగమించేందుకు విప్లవాత్మక మార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.