ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి
భారతదేశం, అక్టోబర్ 13 -- హైదరాబాద్‌లో రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు, NH-167K పై కృష్ణా నది మీదుగా నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారి ప్రాజెక్టులపై చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో గడ్కరీని కలిశారు.
కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి అనేక కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. పర్వతమాల పథకం కింద తెలంగాణకు 5 రోప్‌వేలను మంజూరు చేయడంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.