ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్: 20% లాభాల అంచనాతో 'బై' రేటింగ్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- భారతీయ గృహోపకరణాల (కన్జ్యూమర్ అప్లయన్సెస్) మార్కెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా షేర్లకు సంబంధించి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ (BOB Capital Markets) కీలక నివేదిక విడుదల చేసింది. ఈ కంపెనీ షేర్లను రూ. 1,980 టార్గెట్ ధరతో కొనుగోలు (Buy) చేయవచ్చని సిఫార్సు చేసింది. ప్రస్తుత ట్రేడింగ్ ధరలతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం లాభాలను సూచిస్తోంది. సెప్టెంబర్ 2028 నాటి అంచనా ఈపీఎస్ (EPS) కు 50 రెట్లు వ్యాల్యుయేషన్‌తో ఈ టార్గెట్‌ను నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది.
గడిచిన మూడు దశాబ్దాలుగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ సంస్థ.. ఇన్వర్టర్ ఏసీలు, ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ విభాగాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. బలమైన బ్రాండ్ ప్రతిష్ట, ప్రీమియం ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.