ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో 232 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా
భారతదేశం, అక్టోబర్ 22 -- ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఉద్యోగార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాల్లో 232 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 1, 2026 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, ఫీజు వివరాలను క్రింద తెలుసుకుందాం.
ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను అక్టోబర్ 1, 2026 నాటికి పూర్తి చేసి ఉండాలి. వయోపరిమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.