ఎఫ్సీఐకి సన్న రకం బియ్యం సరఫరాలో అవకతవకలపై సీఐడీ కేసులు
భారతదేశం, అక్టోబర్ 25 -- ఎఫ్సీఐకి సన్న రకం బియ్యం సరఫరాలో జరిగిన అవకతవకలపై తెలంగాణ సీఐడీ కేసులు నమోదు చేసింది. 2026 అక్టోబర్ 24న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్(ప్రొక్యూర్మెంట్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖరీఫ్ 2025-26లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)కి బియ్యం సరఫరాలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సీఐకి సరఫరా చేయాల్సిన 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను, ఖరీఫ్ 2025-26లో 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొంతమంది రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన సన్న రకం వరిని బహిరంగ మార్కెట్కు మళ్లించి, దాని స్థానంలో రాష్ట్రం వెలుపల నుండి తెప్పించినట్లు ఆరోపణలు ఉన్న చౌక రవ్వను సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
అమలు మరియు టాస్క్ ఫోర్స్(ETF) బృందాలు జరిపిన తనిఖీలు, ఆ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.