భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో అమెరికా న్యాయ శాఖ (DOJ) శనివారం లక్షలాది కొత్త పత్రాలను బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితులకు సంబంధించిన అనేక సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఒక విశ్వసనీయమైన అత్యంత రహస్య మూలం (Confidential Human Source - CHS) అందించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఎఫ్‌బీఐ నివేదిక ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రభావానికి లోనయ్యారని తెలుస్తోంది. "ట్రంప్‌ను ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యం, అధ్యక్ష పదవి వెనుక అసలైన మెదడు జారెడ్ కుష్నర్దే" అని ఆ నివేదిక పేర్కొంది.
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తన ప్రభావాన్ని అడ్డం పెట్టుకుని రష్యాకు చెందిన భారీ పెట్టుబడులను అక్రమంగా మళ్లించారని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.