ఎన్పీఎస్ స్కీమ్‌ల్లో కొత్త వర్గీకరణ: మీ రిటైర్మెంట్ నిధిపై ప్రభావం
భారతదేశం, ఆగస్టు 31 -- రిటైర్మెంట్ కోసం జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీకు శుభవార్త. ఎన్పీఎస్ చందాదారులకు మరింత పారదర్శకతను అందించే లక్ష్యంతో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక అడుగు వేసింది. పెట్టుబడి పథకాల వర్గీకరణ, నామకరణం, కేటాయింపుల విషయంలో ఒక ప్రామాణిక విధానాన్ని (Standardised framework) తీసుకొస్తూ ఆగస్టు 28న ఓ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా మార్పులతో ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న అనేక స్కీమ్‌లను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు, ఏ పెన్షన్ ఫండ్ ఎలాంటి రాబడులు ఇస్తుందో చందాదారులు స్పష్టంగా పోల్చి చూసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం ఎన్పీఎస్ స్కీమ్‌లను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించారు.
లైఫ్‌సైకిల్ ఆధారిత స్కీమ్‌లు: చందాదారుడి వయసును బట్టి ఈక్విటీ (E), కార్పొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.