ఎన్‌పీఎస్ కొత్త విత్ డ్రా రూల్స్: 'రిస్' స్కీమ్‌తో నెలనెలా పెన్షన్
భారతదేశం, జూలై 11 -- నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)ను చందాదారులకు మరింత అనుకూలంగా, సరళంగా మార్చేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కాలక్రమేణా పలు మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే చందాదారుల ఎగ్జిట్ (పదవీ విరమణ), విత్‌డ్రా ఆప్షన్లకు సంబంధించి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. చందాదారులు తమ పదవీ విరమణ తర్వాతి కాలంలో క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 'రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్' (RIS), డ్రాడౌన్ (విత్‌డ్రా) ఆప్షన్లను ప్రవేశపెట్టింది.
ఎన్‌పీఎస్ గడువు ముగిసిన తర్వాత చందాదారులు తమ మొత్తం నిధి నుంచి 80 శాతం వరకు ఒకేసారి (Lumpsum) విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. ఈ నిధిని ఒకేసారి కాకుండా దశలవారీగా విత్‌డ్రా చేసుకునేందుకు 'రిస్' (RIS) పథకం చందాదారులకు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం రెండు రకాల డ్రాడౌన్ ఆప్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.