ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్లో కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు
భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఎన్ఎస్ఈ కీలక సమాచారం అందించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ప్రీ-ఓపెన్ సెషన్ కోసం సవరించిన నూతన నిబంధనలను ఈరోజు (సెప్టెంబరు 7) నుంచి అమలులోకి తీసుకొచ్చింది. మార్కెట్ ప్రారంభ వేళల్లో ఎలాంటి మార్పూ లేదు. అయితే, ప్రీ-ఓపెన్ సమయంలో ఆర్డర్లు నమోదు చేసే విధానంలో ఎన్ఎస్ఈ పలు కీలక సవరణలు చేసింది.
స్టాక్ మార్కెట్లో పారదర్శకతను పెంచడం, క్యాష్, డెరివేటివ్స్ విభాగాల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి 9:15 గంటల వరకు సాగే 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్‌ను ఇప్పుడు నాలుగు స్పష్టమైన దశలుగా విభజించారు:
ఉదయం 9:00 నుంచి 9:05 వరకు (తొలి దశ): ఇన్వెస్టర్లు లిమిట్ ఆర్డర్లతో పాటు మార్కెట్ ఆర్డర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.