ఎన్ఆర్ఐగా మారితే మీ ఎన్పీఎస్ ఖాతా క్లోజ్ అవుతుందా? పీఎఫ్ఆర్డీఏ నియమాలు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు తమ పొదుపు ఖాతాలు, పెట్టుబడులపై అనేక సందేహాలు ఉంటాయి. ప్రధానంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతా ఉన్నవారు ఎన్ఆర్ఐగా మారిన తర్వాత దానిని మూసివేయాలా? అనే గందరగోళం నెలకొంటుంది. అయితే ఎన్పీఎస్ ఖాతాను రద్దు చేయాల్సిన పనిలేదని పెన్షన్ ఫండ్ నియమ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) మార్గదర్శకాల ప్రకారం ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), విదేశీ భారతీయ పౌరసత్వ కార్డుదారులు (ఓసీఐలు) ఎన్పీఎస్ చందాదారులుగా కొనసాగవచ్చు. ఎన్పీఎస్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్న ఖాతా. అయితే ఎన్ఆర్ఐలు తమ ఎన్పీఎస్ టైర్-1 ఖాతా నిర్వహణ కోసం విధిగా ఎన్ఆర్ఈ (NRE)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.