ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లోనే పులి ఎందుకు సంచరిస్తోంది?
భారతదేశం, నవంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి, గత నాలుగు రోజులుగా గంపలగూడెం మండలం కనుమూరు ప్రాంతంలోనే ఉంది. కొండ ప్రాంతంలో తగినంత ఆహారం, చిన్న నీటి వనరులు అందుబాటులో ఉండటమే ఈ పులి ఇక్కడే ఉండటానికి కారణమని భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ పులి ప్రస్తుతం కనుమూరు సమీపంలోని ఏ.కొండూరు అటవీ బ్లాక్‌లో ఉంది. కొన్ని రోజులుగా ఇది పెద్దగా కదలికలు చూపలేదు. పులి ప్రవర్తనను లేదా అది ఎటువైపు వెళ్తుందో ముందుగానే అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు.
ఈ కొండ ప్రాంతాల్లో దుప్పులు, అడవి పందులు, ముళ్ల పందులు, సాంబార్ జింకలు వంటి జంతువులు ఉండటం వల్ల, పులికి ఆహారం లభిస్తోంది. అలాగే చిన్న చిన్న నీటి వనరులు ఉండటం కూడా పులి ఉండటానికి కారణంగా భావిస్తున్నారు. అడవిలోకి వెళ్లి అక్కడే నివసిస్తున్న ఇతర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.